పచ్చి టమాటాలతో ఇన్ని  ఆరోగ్య ప్రయోజనాలా..

పచ్చి టమాటాల్లో విటమిన్ సీ, ఏ, కే, ఐరన్, పోటాషియం, కాల్షియం ఉంటాయి.

ఇవి రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి.

పచ్చి టమాటాల్లో లైకోపీన్ అనే ప్రత్యేక పదార్థం ఉంటుంది.

ఇది ప్రొస్టేట్, స్టమక్, స్కిన్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పుని తగ్గిస్తుంది.

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఈ టమాటా జ్యూస్‌ని స్కిన్‌కి అప్లై చేయడం చేస్తే సన్‌బర్న్‌ నుంచి ఉపశమనం దక్కుతుంది.

పచ్చి టమాటలు తినడం వల్ల టైప్ -2 డయాబెటిస్ రోగులు మంచి ఫలితాలు పొందవచ్చు.