ఉదయం లేచిన వెంటనే  మంచి నీరు తాగుతుంటారు. 

ఇలా తాగడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదంటారు.

కొంత మంది రోజూ ఉదయం పరగడుపున నీరు తాగడానికి ఇంట్రెస్ట్ చూపరు.

లేచిన వెంటనే బ్రష్ చేసిన తర్వాత ఏకంగా టీ తాగేస్తుంటారు.

అయితే అలా చేయడం శరీరానికి చాలా హానికరం   ఉదయం లేచిన వెంటనే పరగడుపున మంచినీరు తాగాడం మంచిది దీని వలన బోలెడు లాభాలున్నాయి

పరగడుపున నీరు తాగడం వలన ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది అంతే కాకుండా తక్షణమే శక్తిని అందిస్తుంది.

పరగడుపున మంచినీరు తాగడం వలన ఇది జీర్ణ క్రియ సాఫీగా సాగేలా చేస్తుంది మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది.

ఉదయం నీరు తాగడం కిడ్నీ ఆరోగ్యానికి చాలా మంచిది  మార్నింగ్ తాగిన నీరు ట్యాక్సిన్లను బయటకు పంపించి కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది.