పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా  తక్కువగా ఉంటుంది.

అందుకే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు.

తల్లిదండ్రులు పిల్లలకు ఎలాంటి ఫుడ్ పెట్టాలా అని తెగ ఆలోచిస్తూ.కొన్ని సార్లు అయోమయానికి గురి అవుతుంటారు.

పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది.

అందుకే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు.

కోడి గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇందులో ప్రోటీన్  పుష్కలంగా ఉంటుంది.

వేరు శనగల్లో జింక్ పుష్కలంగా ఉండి. పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచి, శక్తిని అందిస్తుంది