ఇయర్‌ఫోన్స్‌  ఎక్కువగా వాడుతున్నారా?

ఇయర్ ఫోన్‌లు చెవులపై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి.

ఇవి వాడితే చెవి  ఇన్ఫెక్షన్లు వస్తాయి.

ఇయర్ ఫోన్‌లు  అతిగా వాడితే వినికిడి  లోపం రావొచ్చు.

పెద్ద శబ్దం కారణంగా చెవి కాలువలో ఒత్తిడి పెరిగి  తల తిరుగుతుంది.

ఇయర్ ఫోన్‌ల అతి వినియోగంతో చెవులు తిమ్మిరి కూడా ఎక్కుతాయి.

దీర్ఘకాల మెదడు  సమస్యలకు కూడా ఇయర్ ఫోన్స్ దారితీస్తాయి.

ఇయర్ ఫోన్స్ ఎక్కువ సేపు వాడితే మంచిది కాదని నిపుణులు హెచ్చరిక.