ఈ కూరగాయతో  తెల్ల జుట్టుకు చెక్..

తెల్ల వెంట్రుకలు, నల్లగా మారాలంటే వారానికి రెండు సార్లు సొరకాయతో తయారు చేసిన నూనె రాసుకోవాలి.

 ఇంట్లో కూడా ఈ సొరకాయ నూనెను తయారు చేసుకోవచ్చు.

 దీన్ని చేయడానికి, ఒక సొరకాయ తీసుకోండి. బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండలో వారం రోజుల పాటు ఆరనివ్వాలి.

ఒక బాణలిలో 250 గ్రాముల కొబ్బరి నూనెను వేడి చేసి, ఆపై పొడి సొరకాయ ముక్కలను వేసి బాగా మరిగించాలి. 

చల్లారాక సీసాలో భద్రపరుచుకోవాలి.

ఈ నూనెతో జుట్టుకు రాత్రి నిద్రపోయే ముందు మసాజ్ చేయాలి.

ఉదయాన్నే షాంపూతో తలస్నానం చేయాలి.

ఈ రెసిపీని అనుసరిస్తే,1 నెలలోపు జుట్టు పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది.