మద్యం అలవాటుతో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది

మన శరీరంలో మెదడు తర్వాత రోగనిరోధక వ్యవస్థ ఎంతో విలువైనది

ప్రధానంగా రోగనిరోధక వ్యవస్థ రెండు రకాలు 

సహజ వ్యవస్థ (ఇన్నేట్‌) హానికారకాలను ఎదుర్కోవటంలో ముందువరుసలో నిలుస్తుంది 

సంచిత వ్యవస్థ (అడాప్టివ్‌) యాంటీబాడీలను సృష్టించి బ్యాక్టీరియా, వైరస్‌లను తుదముట్టించటానికి దోహదం  చేస్తుంది

జీర్ణకోశ వ్యవస్థ మీదే మద్యం ముందుగా ప్రభావం చూపిస్తుంది

మద్యంతో పేగుల్లోని బ్యాక్టీరియా అస్తవ్యస్తమవుతుంది

మేలు చేసే బ్యాక్టీరియా అస్తవ్యస్తమైతే రోగనిరోధక వ్యవస్థ గతి తప్పుతుంది

రోగనిరోధక తగ్గడం వల్ల బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల కలిగే అవకాశాలు ఎక్కువ