ఎక్కువసేపు కూర్చోవడం వల్ల గుండె  వైఫల్యం చెందే అవకాశాలు ఎక్కువ 

మాస్‌ జనరల్‌ బ్రైగమ్‌ పరిశోధకులు ఈ విషయాన్నీ తమ అధ్యయనంలో తేల్చారు

వ్యాయామాలు, శారీరక శ్రమ చేసినా ముప్పు అలాగే పొంచి ఉంటోందని పరిశోధకులు చెబుతున్నారు

బద్ధకంగా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల సమస్య పెరుగుతోందని చెబుతున్నారు 

కానీ చురుకుగా గడిపే సమయాన్ని పెంచుకోవటం వల్ల గుండె సమస్యలను తగ్గించుకోవచ్చు 

మెషిన్‌ లెర్నింగ్‌ ఆల్గొరిథమ్‌ల సాయంతో ఎక్కువసేపు కూర్చునేవారికి గుండెలయ తప్పటం జరుగుతోందని

రోజుకు 10.6 గంటల సేపు కూర్చునేవారికి గుండె వైఫల్యం అయ్యే ప్రమాదం ఎక్కువ ఉందని పరిశోధకులు తేల్చారు 

రోజులో ఎక్కువసేపు చురుకుగా ఉండాలని పరిశోధకులు చెబుతున్నారు