రాత్రి ఈ పనులు చేయండి..
మీ షుగర్‌ను కంట్రోల్ చేసుకోండి..
రాత్రి సమయంలో క్యాలరీలు ఎక్కువగా ఉండే స్నాక్స్‌కు దూరంగా ఉండండి
రాత్రి భోజనంలో తెల్ల అన్నం, గోధుమలతో చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి..
రాత్రి భోజనం తర్వాత వజ్రాసనం వేయండి
రాత్రి నిద్రపోయే ముందు ముందు దాల్చిన చెక్క టీ తాగండి
రాత్రి త్వరగా అరిగిపోయే ఆహారాన్ని మాత్రమే తీసుకోండి
నానబెట్టిన బాదం పప్పులను రాత్రి నిద్రకు ముందు తినండి
రాత్రి భోజనం తర్వాత నానబెట్టిన మెంతులు తీసుకోండి
రాత్రి నిద్రకు ముందు మెల్లిగా నడవండి
రాత్రి భోజనంలో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి..
Related Web Stories
రాత్రి పడుకునే ముందు ఈ పండ్లు తినకూడదు
99 శాతం మందికి ఖర్జూం ఎలా తినాలో తెలియదు
హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..
తమలపాకుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా