పండ్లు ఆరోగ్యానికి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు
పండ్లను తీసుకునే సమయం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా కొన్ని రకాల పండ్లను రాత్రుళ్లు అస్సలు తీసుకోకూడదని సూచిస్తున్నారు.
వైద్యులు కచ్చితంగా పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు
పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి మంచి జరుగుతుందనడంలో ఎంత నిజం ఉందో.
ఒకవేళ సరైన సమయానికి తీసుకోకపోతే అంతకంటే ఎక్కువ ఇబ్బందులు ఉంటాయని అంటున్నారు
రాత్రులు తినకూడని పండ్లు అరటిపండు, పుచ్చకాయ, ద్రాక్ష, నారింజ,దోసకాయ,మామిడికాయ
Related Web Stories
99 శాతం మందికి ఖర్జూం ఎలా తినాలో తెలియదు
హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..
తమలపాకుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా
పచ్చి క్యారెట్లు vs వండిన క్యారెట్లు.. ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు..