హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి.. 

హై బీపీ.. ఈ అనారోగ్య సమస్య ప్రపంచంలో అత్యధిక మందిని ఇబ్బంది పెడుతోంది. 

దీని వల్ల బ్రెయిన్ స్ట్రోక్, గుండె పోటు, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ వైఫల్యం తదితర అనారోగ్య సమస్యలు వస్తాయి.  

ప్రతీ రోజు ఐదు నిమిషాల పాటు ఇలా చేస్తే.. హై బీపీని నియంత్రించ వచ్చని పరిశోధనల్లో తెలిందని వైద్యులు చెబుతున్నారు. అవి కూడా చిన్న పాటి ఎక్సర్ సైజులని వారు వివరిస్తున్నారు. అవి ఏవి ఏమిటంటే..

నిద్ర

కూర్చోవడం

నిధానంగా నడవడం (నిమిషానికి 100 అడుగుల లోపు నడవడం)

వేగంగా నడవడం (నిమిషానికి 100 అడుగులకు పైగా నడవడం)

నిలబడడం

వ్యాయామం (రన్నింగ్, సైక్లింగ్)

ఇవి కాకుండా.. అధిక రక్త పోటు సమస్య పరిష్కారానికి.. మెట్లు ఎక్కడం, సైక్లింగ్ లాంటివి చేయాలని చెబుతున్నారు. ఈ తరహా యాక్టివిటీ వల్ల బీపీ అదుపులో ఉంటుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.