వేప పుల్లలతో  పళ్లు తోముకుంటే జరిగేది ఇదే..

రోగనిరోధక శక్తిని పెంచడానికి,వేప ఆకులను ఉదయాన్నే నమలాలి.

దీని కారణంగా, శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ మలవిసర్జన సమయంలో సులభంగా బయటకు వస్తాయి.

వేప దంతాలకు చాలా మేలు చేస్తుంది. వేప పుల్లలతో బ్రష్ చేయడం ద్వారా, దంతాలు దృఢంగా మారతాయి. 

వేప పుల్లతో బ్రష్ చేయడం వల్ల దంతాలలోని బ్యాక్టీరియా చనిపోతుంది.

దీని వల్ల చిగుళ్ల  సమస్యలు తగ్గుతాయి.

ఆ పుల్లను నమిలినప్పుడు దాంట్లోంచి నోట్లోకి వచ్చే ద్రవాలు దంత క్షయాన్ని నివారిస్తాయి. 

తరచూ వేప పుల్లతో పళ్లు తోముకుంటే నోటి దుర్వాసన అసలు రాదు.