మాడిపోయిన అన్నాన్ని
తినడం మంచిదేనా..?
చాలామందికి వేడి వేడి ఆహారం తినటం ఇష్టం.. అలాగే కాస్త మాడిన అన్నాన్ని కూడా తినడానికి ఇష్టడతారు.
అన్నం కూరలు ఇలా వేటినైనా కాస్త మాడినా సరే తినేస్తారు.
ఇందులో కొందరికి నిప్పులపై కాల్చిన ఆహారాన్ని తినడం ఇష్టంగా ఉంటుంది.
అయితే ఇలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
నిప్పులపై కాలిన ఆహారం అక్రిలమైడ్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది.
ఇది నేనుగా శరీరంలోకి వెళ్ళి నెమ్మదిగా అనారోగ్యనికి గురిచేస్తుంది.
వీటిలో ముఖ్యంగా అడుగంటిన అన్నం, మాడిపోయిన బ్రెడ్, ఉల్లిపాయలు వంటి ఆహారాలు తీసుకోకూడదు.
Related Web Stories
మూడు పూటలా అన్నమే తింటున్నారా.. ఈ రోగాలు వస్తాయి జాగ్రత్త..
అలాంటి వారు ఎండు ద్రాక్ష కి దూరంగా ఉండండి
రాత్రిపూట ఈ ఆహారాలు తింటే ఈజీగా బరువు తగ్గుతారు..
ఖాళీ కడుపుతో ఉదయాన్నే టీ, కాఫీ తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా?