చాలా మంది ఆరోగ్యంపై దృష్టి
పెడుతున్నారు. మనం తినే ఆహారం
ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
చాలా మంది తమ డైట్‌లో డ్రై ఫ్రూట్స్ భాగం చేసుకుంటున్నారు.
నోటికి రుచిగా.. తియ్య తియ్యగా పుల్లగా ఉండే ఎండు ద్రాక్ష అంటే చాలా మందికి ఇష్టపడతారు
దయాన్నే పరగడుపున ఎండుద్రాక్షను చాలా మంది తీసుకుంటారు.
చాలా మంది నీటిలో నానబెట్టిన కిస్మిస్‌ని తింటారు. దీనిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కిస్‌మిస్ తినకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఈ రోజుల్లో చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు.
బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తారు. అందుకే బరువు తగ్గాలనుకునేవారు ఎండు ద్రాక్ష జోలికి పోకూడదు.
Related Web Stories
రాత్రిపూట ఈ ఆహారాలు తింటే ఈజీగా బరువు తగ్గుతారు..
ఖాళీ కడుపుతో ఉదయాన్నే టీ, కాఫీ తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా?
మంకీ ఫ్రూట్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నిద్రలో నడిచే అలవాటు.. ఆ కొందరిలోనే ఎందుకు?