భారతీయ ఆహారపు అలవాట్లలో
అన్నం ముఖ్యమైనది.
అన్నం ప్రరబ్రహ్మ స్వరూపం
అంటారు పెద్దలు.
రోజూ మూడు పూటలా అన్నం తింటే భవిష్యత్తులో ఈ రోగాల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు
బియ్యానికి గ్లైసెమిక్ ఇండెక్స్ శాతం ఎక్కువ. రైస్ మాత్రమే తినేవారిలో రక్తంలో చక్కర శాతం వేగంగా పెరుగుతుంది.
షుగర్ వ్యాధికి దారితీస్తుంది. ఇక ఇప్పటికే షుగర్ ఉన్నవారు కూడా అన్నాన్ని తగ్గించి తీసుకోవడమే చాలా ఉత్తమం.
మీరు చూస్తుండగానే బరువు పెరిగిపోతున్నారా ఎన్ని చేసినా బరువు అదుపులో ఉండటం లేదా..
మహిళల్లో అయితే థైరాయిడ్, పీసీవోడీ వంటి సమస్యలు కూడా ఇందుకు కారణం కావచ్చు.
వైట్ రైస్ లో పోషకాలు తక్కువ స్థాయిలో ఉండి కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.
మీ గుండె ఆరోగ్యాన్ని కూడా మెల్లిగా దెబ్బతీస్తుంటాయి. చెడు కొలెస్ట్రాల్స్ వేగంగా పెరుగుతుంటాయి.
Related Web Stories
అలాంటి వారు ఎండు ద్రాక్ష కి దూరంగా ఉండండి
రాత్రిపూట ఈ ఆహారాలు తింటే ఈజీగా బరువు తగ్గుతారు..
ఖాళీ కడుపుతో ఉదయాన్నే టీ, కాఫీ తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా?
మంకీ ఫ్రూట్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!