టీకి ముందు నీరు తాగాల్సిందే.. లేదంటే
చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగడం అలవాటు
టీ తాగే ముందు నీటిని తాగడం చాలా ముఖ్యం
టీ ముందు నీటిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి
ఖాళీ కడుపుతో టీ సేవిస్తే అసిడిటీకి దారి తీయొచ్చు
టీకి ముందు వాటర్ తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంద
ి
నోటీలో బ్యాక్టీరియా తగ్గుతుంది.. నోటీ దుర్వాసనకు చెక్ ప
ెట్టొచ్చు
ఉదయాన్నే టీ తాగితే శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంటుంది
మార్నింగ్ లేవగానే నీరు తాగితే శరీంలోని వాంఛనీయ విషాలు తొలగిపోతాయి
శరీరంలోని ఆమ్ల స్థాయిలు సమతుల్యమవుతాయి
Related Web Stories
వేప పుల్లలతో పళ్లు తోముకుంటే జరిగేది ఇదే..
మాడిపోయిన అన్నాన్ని తినడం మంచిదేనా..?
మూడు పూటలా అన్నమే తింటున్నారా.. ఈ రోగాలు వస్తాయి జాగ్రత్త..
అలాంటి వారు ఎండు ద్రాక్ష కి దూరంగా ఉండండి