పచ్చి క్యారెట్లు vs వండిన క్యారెట్లు..
ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు..
రోజూ క్యారెట్లు తినడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
వీటిలోని పోషకాలు వివిధ ప్రమాదకరమైన వ్యాధుల నుంచి తట్టుకోగలిగే సామర్థ్యాన్ని ఇస్తాయి.
ఫిట్‌నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు పచ్చి క్యారెట్లు తిన్నప్పుడు..
శరీరం బీటా-కెరోటిన్‌లో 3 నుండి 4 శాతం మాత్రమే గ్రహిస్తుంది.
వండిన తర్వాత దాదాపు 40 శాతం పెరుగుతుంది. అందువల్ల, ఉడికించిన క్యారెట్లు తినడమే శ్రేయస్కరం.
దీనిలోని ఫైబర్ కంటెంట్ ప్రేగులను శుభ్రపరిచి శరీరంలోని వ్యర్థాలను వెళ్లగొడుతుంది.
Related Web Stories
టీకి ముందు నీరు తాగట్లేదా.. మీరు ఆ చిక్కుల్లో పడ్డట్టే
వేప పుల్లలతో పళ్లు తోముకుంటే జరిగేది ఇదే..
మాడిపోయిన అన్నాన్ని తినడం మంచిదేనా..?
మూడు పూటలా అన్నమే తింటున్నారా.. ఈ రోగాలు వస్తాయి జాగ్రత్త..