చలికాలంలో పొడి వాతావరణం
కారణంగా చాలా మంది రోగాల
బారిన పడే ప్రమాదముంది.
చలికాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి అనే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
శీతాకాలంలో వచ్చే సీజన్‌లో వ్యాధుల్ని తట్టుకోవాలంటే కొన్ని ప్రత్యేక ఆహారాల్ని తినాలి.
శీతాకాలంలో ఎక్కువ మంది డ్రై ఫ్రూట్స్ తింటున్నారా
చాలా మంది ఖర్జూరాన్ని తింటారు కానీ తినే పద్దతి తెలియడం లేదు
ఖర్జూరం తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయని ఆయుర్వేదం కూడా చెబుతుంది.
ఖర్జూరాలు రోజూ తినడం వల్ల కొవ్వు, రక్తపోటు స్థాయిలు తగ్గుతాయి
ఖర్జూరాలుఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం చెబుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో ఖర్జూరాన్ని తినవచ్చు.
బరువు పెరగాలనుకునేవారు రాత్రి పూట నెయ్యితో కలిపి తింటే మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..
తమలపాకుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా
పచ్చి క్యారెట్లు vs వండిన క్యారెట్లు.. ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు..
టీకి ముందు నీరు తాగట్లేదా.. మీరు ఆ చిక్కుల్లో పడ్డట్టే