పండ్లు అనగానే యాపిల్,
దానిమ్మ, అరటిపండ్లు
అందరికీ గుర్తొస్తాయి.
వెలగపండును వుడ్ యాపిల్, బేల్ అని పిలుస్తారు.
ఇది వేసవిలో ఎక్కువగా దొరికే పండు.
బయట చాలా గట్టిగా ఉన్నా లోపల గుజ్జు మాత్రం మెత్తగా ఉంటుంది.
ఇది ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది. దీంతో చేసే జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో రోగ నిరోధక వ్యవస్థకు మేలు చేయడంలో విటమిన్ ఏ కూడా ఈ పండును పుష్కలంగా ఉంటుంది
గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఎముకలను బలంగా చేస్తాయి. దంతాలకు అవసరమైన కాల్షియాన్ని అందిస్తాయి.
Related Web Stories
పొరపాటున కూడా స్నాక్స్‌ను ఈ టైమ్ తర్వాత అస్సలు తినొద్దు..
తెల్ల శనగలు ఎక్కువగా తింటే ఈ సమస్యలు తప్పవు
వేసవి స్పెసల్ ఫ్రూట్ ఎప్పుడైనా తిన్నారా..
కాఫీతో ఎన్ని ఉపయోగాలో తెలుసా..