ప్రకృతి ప్రసాధించిన
పండ్లలో ఈతపండ్లు ఒకటి.
ఇవి పల్లెలు, గ్రామాల నేపథ్యం కలిగిన వారికి ఖచ్చితంగా తెలిసే ఉంటాయి.
పట్టణాలు, నగరాల్లోనూ వీటిని అమ్ముతుంటారు. ఎలాంటి ఎరువులు, మందులు లేకుండా ఇవి ప్రకృతిలో ఇవి పండుతాయి
ఎండాకాలంలో మాత్రమే దొరికే ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. వీటిని ఎల్లో బెర్రీస్ అని కూడా అంటారు.
ఎముకలు బలంగా అవుతాయి. ఈతపండ్లు తినేవారి మెదడు చాలా చురుకుగా ఉంటుంది.
అల్జీమర్స్ వ్యాధితో బాధపడేవారికి ఈ సీజన్‌లో దొరికే ఈత పండ్లను తినిపిస్తే మంచి ప్రయోజనం కనపడుతుంది.
ఈ పండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు. బెల్లం కూడా తయారుచేస్తారు. ఈత పండులో పోషక విలువలు పుష్కలంగా వుంటాయి.
మన శరీరంలో మెదడు తర్వాత రోగనిరోధక వ్యవస్థ ఎంతో విలువైనది
Related Web Stories
కాఫీతో ఎన్ని ఉపయోగాలో తెలుసా..
ఈ కూరగాయతో తెల్ల జుట్టుకు చెక్..
వ్యాయామానికి ముందు తర్వాత ఏమి తినాలి
మద్యంతో యమ డేంజర్...