కాఫీ కాలేయానికీ మేలు చేస్తున్నట్టు అధ్యయనాలలో తేలింది
కాఫీలోని యాంటీఆక్సిడెంట్లు కాలేయంలో వాపు ప్రక్రియ తగ్గటంలో సహాయపడతాయి
క్లోరోజెనిక్ యాసిడ్ (సీజీఏ) అనే యాంటీ ఆక్సిడెంట్ గ్లూకోజును విచ్ఛిన్నం చేస్తూ కాలేయంలో కొవ్వు ఏర్పడకుండా చేస్తుంది
దెబ్బతిన్న కణాల నిర్మూలనకు కాలేయం సరిగా పనిచేయటానికి కాఫీ తోడ్పడుతుంది
హెపటైటిస్ సి ఇన్‌ఫెక్షన్‌తో బాధపడేవారికీ కాఫీ ఎంత గానో మేలు చేస్తుంది
ఇన్సులిన్‌కు కణాలు బాగా స్పందించేలా, రక్తంలో గ్లూకోజు తగ్గేలా కాఫీ చేస్తుంది.
మరి ఎక్కువగా కాఫీ తాగకుండా చక్కెర తక్కువగా వేసుకోవాలి
వెన్న తీసిన పాలు వాడితే మంచిది
బ్లాక్ కాఫీ అయితే చాలా మంచిది
Related Web Stories
ఈ కూరగాయతో తెల్ల జుట్టుకు చెక్..
వ్యాయామానికి ముందు తర్వాత ఏమి తినాలి
మద్యంతో యమ డేంజర్...
పాలిచ్చే తల్లులూ.. పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలను తినొద్దు..