తెల్ల శనగలు ఎక్కువగా తింటే ఈ  సమస్యలు తప్పవు 

తెల్ల శనగలు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

కాని, వీటిని ఎక్కువగా తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు

దీని వల్ల అజీర్తి, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి

తెల్ల శనగలు ఎక్కువగా తింటే  అలర్జీ వచ్చే ప్రమాదం ఉంటుంది

 ఇవి ఎక్కువగా తింటే కీళ్ల నొప్పులు పెరుగుతాయి

వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.