ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంత మేలు చేకూరుస్తాయో అందరికీ తెలుసు

పాలకూరని అత్యంత శ్రేష్ఠమైన వాటిలో ఒకటిగా పరిగణిస్తారు

పాలకూరని ఈ వ్యాధులు ఉన్నవారు తింటే ప్రాణానికే ముప్పు వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కిడ్నీ,జీర్ణ, థైరాయిడ్, అలెర్జీ  సమస్యలు ఉన్నవారు  ఈ పాలకూరని తినకుడదు 

కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు పాలకూరను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.

అధిక మొత్తంలో ఫైబర్ తీసుకోవడం వల్ల మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు పెరుగుతాయి. 

థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే పాలకూర తినాలి.

కొంతమందికి పాలకూర తింటే అలెర్జీ సమస్య రావచ్చు.

పాలకూరను ఎక్కువగా తినడం వల్ల ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.