దాల్చిన చెక్క నీరుతో  త్వరగా ఇలా బరువు తగ్గేయండి..!

దాల్చిన చెక్క జీవక్రియను మెరుగుపరుస్తుంది.

రక్తంలో చక్కర స్థాయిలను  నియంత్రించడంలో దాల్చిన చెక్క సహకరిస్తుంది. 

అతిగా తినాలనే కోరికను నియంత్రిస్తుంది. బరువు తగ్గడానిక సహకరిస్తుంది.

దాల్చిన చెక్కలో ఉండే సమ్మేళనాలు మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

రోజూ ఒక గ్లాసు దాల్చిన చెక్క నీరు తాగుతూ ఉంటే ఆర్థరైటిస్, వాపులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలోనూ దాల్చిన చెక్క బాగా సహాయపడుతుంది. 

దాల్చిన చెక్క నీరు గుండెల్లో మంటను, గుండె జబ్బులను తగ్గిస్తుంది.