ఈ రైస్‌తో అన్నం వండుకొని తింటే..
షుగర్ కంట్రోల్ అవడం ఖాయం..
బ్లాక్ రైస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఈ రైస్‌తో గుండె జబ్బులు, కీళ్లనొప్పులు రాకుండా ఉంటాయి.
బ్లాక్ రైస్‌లో ఉండే ఆంథోసైనిన్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.
దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి ఆరోగ్యంగా ఉంటుంది.
నల్ల బియ్యం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రావు
జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
బ్లాక్ ఫుడ్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయంటున్నారు నిపుణులు.
Related Web Stories
పిల్లలకు ఆవు పాలు తాగిస్తున్నారా..!
ఈ ఒక్క పండు తినండి.. అన్ని రోగాలు మాయం..
నొటి పుండ్లకు ఇలా చెక్ పెట్టేదాం
చక్కెర తీసుకోవడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా