నోటి పూత అనేది ఒక సాధారణ సమస్య. అందుకే చాలా మంది దీనిని తీవ్రంగా పరిగణించరు. 

తరచుగా నోట్లో పుండ్లు, గాయాలు కనిపించడాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. 

తీవ్రమైన అనారోగ్య సమస్యకు ముందస్తు సంకేతంగా సూచిస్తుంది

వీటి గురించి అజాగ్రత్తగా ఉండటం మంచిది. వైద్యుడిని సంప్రదించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి..

విటమిన్ బి12, ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాల లోపం నోటి పూతల ప్రమాదాన్ని పెంచుతాయి. 

నోటి పూతలకు మరొక కారణం జీర్ణవ్యవస్థలోని సమస్యలు. 

గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం వంటి శరీరంలో టాక్సిన్స్ స్థాయిలను పెంచుతాయి. 

గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం వంటి శరీరంలో టాక్సిన్స్ స్థాయిలను పెంచుతాయి. 

ఒత్తిడి, ఆందోళన గురైనప్పుడు, శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయి పెంచుతుంది.