ఈ సమస్యలు ఉన్నవారు  పొరపాటున కూడా  వంకాయ తినకూడదు..! 

జీర్ణసంబంధ సమస్యలు ఉన్నవారు వంకాయ తింటే సమస్యలు పెరుగుతాయి.

గర్భధారణ సమయంలో స్త్రీలు  వంకాయను ఎక్కువగా తినకూడదు.

అలెర్జీ సమస్యలు ఉన్నవారు వంకాయలకు దూరంగా ఉండాలి.

కంటి ఇరిటేషన్ తో బాధపడేవారు వంకాయను తినకూడదు.

వంకాయలు ఎక్కువ తింటే ఫైల్స్ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది.

చర్మ సంబంధ సమస్యలు ఉన్నవారు వంకాయలు తినకూడదు.

బరువు తగ్గాలని అనుకునేవారు వంకాయలకు దూరంగా ఉండాలి.