మరమరాలతో ఇన్ని లాభాలా..

శరీర బరువు తగ్గించుకోవాలనుకునే వారికి మరమరాలు ది బెస్ట్ ఫుడ్.

ఇవి రక్తపోటును కంట్రోల్ చేయడంలో సహాయపడుతాయి.

వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడంలో సహకరిస్తాయి.

కండరాల ఆరోగ్యంలో  కీలక పాత్ర పోషిస్తాయి.

మరమరాల్లో అధికంగా ఉండే ఫైబర్ వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. తద్వారా కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ, ఆల్సర్ వంటి సమస్యలు రావు.

మరమరాలతో మలబద్ధకం సమస్య తగ్గుతుంది.