ఎర్ర అరటిపండ్లు  తింటే ఇన్ని లాభాలా..!

 ఎర్ర అరటిపండ్లు తింటే ఎక్కువసేపు ఆకలి నియంత్రణలో ఉంటుంది.

ఎర్ర అరటిపండ్లుతో మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఇవి తింటే ఎముకలు దృఢంగా ఉంటాయి.

అరటి పండులో ఉండే పోటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

నెలసరి సమయంలో కడుపునొప్పి తగ్గించడంలో సహాయపడుతాయి. 

ఒత్తిడిగా ఉన్నప్పుడు ఎర్ర అరటిపండు తింటే హృదయ స్పందనను నియంత్రించి ఒత్తిడి తగ్గిస్తుంది.

రేచీకిటి ఉన్నవారు ఎర్ర అరటిపండు తింటే సమస్య తగ్గుతుంది.