రాత్రి వేళల్లో కొన్ని పండ్లు తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. 

రాత్రి వేళ పండ్లు తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది.

ఫైబర్ అధికంగా ఉండే పండ్లు తినడం వల్ల కడుపు ఉబ్బరానికి దారి తీస్తుంది. 

రక్తంలో హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. 

నిద్రకు ముందు నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు తినడం వల్ల అసిడిటీకి కారణమవుతుంది. 

పండ్లలోని చక్కెర, కేలరీలు బరువు పెరిగేందుకు దారి తీస్తాయి. 

రాత్రి అరటిపండ్లు తినడం వల్ల అందులోని పొటాషియం కండరాల తిమ్మిర్లకు దారి తీస్తుంది. 

మధ్యాహ్న సమయంలో పండ్లు తినడం ఉత్తమం. అలాగే భోజనానికి 30 నిముషాల ముందు తినడం మంచిది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.