ఈ ఒక్క పండు తినండి..
అన్ని రోగాలు మాయం..
స్టార్‌ఫ్రూట్‌లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
స్టార్ ఫ్రూట్‌ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
స్టార్‌ఫ్రూట్ బరువు
తగ్గడానికి సహాయపడుతుంది.
ఈ ఫ్రూట్ తింటే కంటి చూపుకు మేలు చేస్తాయి.
స్టార్ ఫ్రూట్‌లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీని వలన జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
Related Web Stories
నొటి పుండ్లకు ఇలా చెక్ పెట్టేదాం
చక్కెర తీసుకోవడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా
రాత్రి వేళల్లో పండ్లు తినడం వల్ల కలిగే 5 నష్టాలివే..
ఈ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా వంకాయ తినకూడదు..!