మనం తరచూ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఈ పండు తినడం అవసరం
మనకు పేర్లు కూడా సరిగ్గా తెలియని పండ్లెన్నో ఉన్నాయి
వాటిలో ఒకటి వాటర్ యాపిల్. దీనినే వాటర్ రోజ్ యాపిల్ అని కూడా పిలుస్తారు.
ఈ పండులో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది.
ఊబకాయంతో బాధపడేవారు ఈ పండును డైట్ లో తీసుకుంటే బరువు తగ్గుతారు.
ఈ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
ఎక్కువ సమయంతో పాటు కడుపు నిండుగా ఉంటుంది కాబట్టి.. ఇతర ఆహారాలు తినాలనే కోరిక ఉండదు.
మధుమేహం ఉన్నవారు కూడా వాటర్ యాపిల్ ను అనుమానం లేకుండా తినొచ్చు.
వాటర్ యాపిల్ లో పొటాషియం ఎక్కువగా ఉండడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది
Related Web Stories
స్పాట్ జాగింగ్‌తో ఇన్ని ప్రయోజనాలా..
దాల్చిన చెక్క నీరుతో త్వరగా ఇలా బరువు తగ్గేయండి..!
ఈ రైస్‌తో అన్నం వండుకొని తింటే.. షుగర్ కంట్రోల్ అవడం ఖాయం..
పిల్లలకు ఆవు పాలు తాగిస్తున్నారా..!