ఈ వ్యాధితో బాధపడేవారు ఉదయాన్నే అరటిపండు తినడం ఏ మాత్రం మంచిది కాదు

ఉదయం ఖాళీ కడుపుతో తింటే, శరీరానికి అదనపు కార్బోహైడ్రేట్లు, కేలరీలు అందుతాయి

బరువు పెరుగుటకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు 

బరువు సమస్యతో బాధపడేవారు రోజంతా ఒక అరటిపండు మాత్రమే తినవలెను

ఖాళీ కడుపుతో అరటిపండు తింటే మీ శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతుంది

అరటపండులో కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల కడుపు నొప్పితో పాటు అనేక ఇతర సమస్యలు వస్తాయి

ఆరోగ్య నిపుణులు ఉదయం ఖాళీ కడుపుతో ఈ పండును తినడానికి నిరాకరిస్తారు. 

ఒక వేళ తినాలి అనిపిస్తే మధ్యాహ్నం అరటిపండు తినడం మంచిది.

ఎందుకంటే ఈ సమయంలో మీకు నీరసంగా అనిపిస్తే, అరటిపండు మీకు తక్షణ శక్తిని ఇస్తుంది.