ఈ పండు పురుషులకు వరం..  ప్రతిరోజూ తింటే ఫుల్ ఎనర్జీ..

 అంజీర్ మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.. ఇది ఫైబర్ గొప్ప మూలంగా పరిగణిస్తారు. 

 మలబద్ధకం సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా అంజీర్ పండ్లను తీసుకోవాలి

 అత్తిపండ్లు (అంజీర్) పురుషుల లైంగిక ఆరోగ్యం, స్పెర్మ్ నాణ్యత, సంతానోత్పత్తికి ప్రయోజనం చేకూరుస్తాయి

 వీటిలోని ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు లైంగిక చర్య, మొత్తం ఆరోగ్యానికి సహాయపడతాయి.

లైంగిక ఆరోగ్యాన్ని బలంగా మార్చడంతోపాటు.. పలు సమస్యలను దూరం చేస్తాయి

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే అంజీర్ పండు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది