బెల్లంతో లవంగాలు తింటే ఆ సమస్యలన్నీ పరార్..!

 లవంగాలు, బెల్లాన్ని కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు

 జీర్ణ సమస్యలను దూరం చేసే యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు వీటిలో ఉంటాయి.

 యాంటీ ఆక్సిడెంట్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తాయి. 

లవంగాల పొడి, బెల్లాన్ని గోరువెచ్చని నీళ్లలో వేసుకుని కలిపి తాగినా మంచి ప్రయోజనాలు అందుతాయి.

లవంగాలు, బెల్లాన్ని పేస్ట్​గా చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో అప్లై చేస్తే మంచి ఫలితాలుంటాయి. 

బెల్లం, లవంగాలను కలిపి తీసుకుంటే గొంతు సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి.

 లవంగం, బెల్లం కలిపి తీసుకుంటే గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలన్నీ దూరమవుతాయి.