అవిసగింజలతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే.. అస్సలు వదలరు
అవిసగింజల వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు
అవిసగింజల్లో అనేక పోషకాలు ఉంటాయి
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, లిగ్నన్స్, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కల
ం
కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది
శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి
డయాబెటిక్ రోగులకు ఈ గింజలు మేలు చేస్తాయి
అవిసగింజల్లో ఉన్న లిగ్నన్స్ క్యా్న్సర్ కణాల పెరుగుదలను అరికడుతుంది
బరువు తగ్గడంలో సహాయపడుతుంది
రుతుక్రమ సమస్యలు, మెనోపాజ్ లక్షణాలను తగ్గించడంలో అవిసగింజలు సహాయపడతాయి
జుట్టు ఆరోగ్యంగా, బలంగా మారేలా చేస్తాయి అవిసగింజలు
Related Web Stories
ఎలాంటి ఆహారం తినాలి ఎప్పుడు ఆహారం తీసుకోవాలి
బొప్పాయితో పాటు వీటిని అస్సలు తినకండి..
మల్టిగ్రెయిన్ ఇడ్లీ.. ఇలా తయారు చేసుకుంటే ఎంత ఆరోగ్యమో..
తేనె, లవంగాలు కలిపి తీసుకోవడం వల్ల కలిగే లాభాలివే..