లవంగాలను తేనెతో కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

దగ్గు, గొంగు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 

రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సాయం చేస్తుంది.

నోటి పూతను నివారించడంలో బాగా పని చేస్తుంది.

తరచూ అనారోగ్యానికి గురయ్యే వారికి ఇది ఉపశమనం కలిగిస్తుంది. 

రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రించడంలో సాయం చేస్తుంది. 

తేనెతో కలిపి లవంగాలను తీసుకోవడం వల్ల  జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.