నెయ్యిని ఎక్కువగా
తీసుకుంటే ప్రమాదమా..?
నెయ్యిలో విటమిన్ A, D, E, K, ఒమేగా-3, ఒమేగా-6 వంటి పీచు తత్వాలు, లినోలిక్ యాసిడ్, బ్యుటిరిక్ యాసిడ్ వంటి ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి
ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక స్పూన్ నెయ్యి గోరువెచ్చని నీటిలో వేసి తాగాలి
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల మలబద్ధకం సమస్య దూరం అవుతుంది
నెయ్యి శరీరానికి తేమను అందిస్తూ.. చర్మాన్ని మృదువుగా, కాంతిగా మారుస్తుంది.
మెదడుకు మంచి పోషణ అందుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ నెయ్యి కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
నెయ్యి ఎక్కువగా తీసుకోవడం వలన కాలేయం ఆరోగ్యానికి హానికరం కావచ్చు. కాబట్టి సరైన విధానంలో నెయ్యిని ఉపయోగించడం మంచిది.
నెయ్యి ఆరోగ్యానికి మంచిదే అయినా.. దీనిని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.
Related Web Stories
ఆయిల్ ఫుడ్ తిన్నాక ఈ టిప్స్ పాటించాల్సిందే.. లేదంటే అలాంటి సమస్యలు!
మటన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.
చికెన్లో ప్రధానంగా తినకూడని నాలుగు పార్ట్స్ ఇవే..
వేపాకు నీటితో స్నానం చేస్తే ఈ సమస్యలన్నీ దూరం..