చికెన్‌లో ప్రధానంగా తినకూడని నాలుగు  పార్ట్స్ ఇవే..

చికెన్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి

ఎముకలను బలపడచంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది

అయితే చికెన్‌లోని నాలుగు పార్టులు తింటే శరీరానికి హానీ తప్పదు

ఇవి తింటే ఆరోగ్య సమస్యలు రావడం ఖాయమనేది నిపుణుల మాట

ఆ నాలుగు భాగాల గురించి ఇప్పుడు చూద్దాం

చికెన్ మెడ

కోడి తోక

ఊపిరితిత్తులు

చికెన్ చర్మం