వేపాకు నీటితో స్నానం చేస్తే
ఈ సమస్యలన్నీ దూరం..
వేప ఆకు నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల ముఖానికి సహజమైన మెరుపు వస్తుంది.
వేప ఆకు నీటితో తలస్నానం చేయడం వల్ల చుండ్రు తొలగిపోయి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
వేప ఆకులను వేడి నీటిలో కడిగి, రంగు మారే వరకు వడకట్టండి.
ఆ తరువాత స్నానం చేసే నీటిలో కలపండి. వారానికి రెండు మూడు సార్లు ఈ నీటితో స్నానం చేయండి.
శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో వేప ఆకులు తోడ్పడతాయి.
ముఖంపై ఉన్న నల్ల మచ్చలను తొలగించడంలో వేప ఆకులు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
వేప ఆకులను పేస్ట్ లా చేసి అందులో 2 స్పూన్ల పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇది నల్ల మచ్చలను తొలగిస్తుంది.
Related Web Stories
గుడ్లు ఉడకబెట్టిన నీళ్లు తో ఎన్ని ఉపయోగాలో తెలుసా..
పనస గింజలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.
బెల్లం, జీలకర్ర నీరు తాగితే జరిగేది ఇదే..
బ్లాక్ టీ.. ఇలా తాగితే ఒంట్లో కొవ్వు ఐస్లా కరిగిపోద్ది..