బెల్లం, జీలకర్ర నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
గ్లాసు నీటిలో చెంచా జీలకర్ర, బెల్లం ముక్క వేసి మరిగించాలి.
అనంతరం వడకట్టిన నీటిని తాగడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.
శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సాయం చేస్తుంది.
క్రమం తప్పకుండా ఈ నీరు తాగితే జీవక్రియ పెరుగుతుంది.
బరువు తగ్గడానికి కూడా ఈ నీరు సాయం చేస్తుంది.
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో దోహదం చేస్తుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
బ్లాక్ టీ.. ఇలా తాగితే ఒంట్లో కొవ్వు ఐస్లా కరిగిపోద్ది..
రోజూ ఉప్పు నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే..!
ముల్లంగి తింటే బరువు తగ్గుతారా..
బెల్లం టీ గురించి మీకు తెలియని నిజాలివీ..!