ముల్లంగి తింటే
బరువు తగ్గుతారా..
ముల్లంగిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి ఉంటాయి. ఇవి కాలేయ కణాలను రక్షిస్తాయి.
ముల్లంగిని తింటే ఫ్యాటీ లివర్, కామెర్లు, టైఫాయిడ్, వంటి కాలేయ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
జీర్ణాశయ ఆరోగ్యం బాగుంటుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది.
ముల్లంగి తింటే
రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
బరువు తగ్గడానికి, మధుమేహం నియంత్రణలో ఉండటానికి ముల్లంగి సహాయపడుతుంది.
ముల్లంగి జ్యూస్‍లో మిరియాల పొడి కలుపుకుని తాగితే మొలల సమస్య తగ్గుతుంది.
Related Web Stories
బెల్లం టీ గురించి మీకు తెలియని నిజాలివీ..!
ఆహారాన్ని వేగంగా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు
తమలపాకు తినడం వల్ల కలిగే 7 ప్రయోజనాలివే..
వేరుశనగలు తింటే ఎంత బలమో తెలుసా...