తమలపాకు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

నోటిలోని బ్యాక్టీరియాను తగ్గించడంలో సాయం చేస్తుంది.

రక్తంలో చక్కెరను నియంత్రించడంలో దోహదం చేస్తుంది.

కీళ్ల నొప్పులు, వాపు, మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. 

జీర్ణ ఆరోగ్యాన్ని మెరగుపరచి, కాలేయాన్ని రక్షిస్తుంది. 

తమలపాకులోని యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.