ప్రోటీన్ అధికంగా ఉండే కూరగాయలు ఇప్పుడు తెలుసుకుందాం
బ్రోకలీలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి.
బంగాళదుంపలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది
క్యాబేజిలో విటమిన్లు సి, కె, ఫోలేట్‌లతో పాటు ప్రోటీన్‌ను అందించే క్రూసిఫెరస్ కూరగాయలు ఇవి
తోటకూరలో విటమిన్ ఎ, సి,కెతో పాటు మితమైన ప్రోటీన్, కేలరీలుంటాయి
ఆర్టిచోక్స్ ఆధారిత ప్రోటీన్ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పోషకాలలో కూడా అధికంగా ఉంటాయి
ఆస్పరాగస్.. ఈ కూరలో విటమిన్ ఎ, సి,కెతో పాటు మితమైన ప్రోటీన్‌ను కలిగి ఉండే కేలరీలున్నాయి
మొక్కజొన్నలో పిండిపదార్థాలు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పాటు ప్రోటీన్లకు మూలం
పుట్టగొడుగులలో విటమిన్ డి, బి పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు పోషకాలుస ప్రోటీన్ కూడా అధికమొత్తంలో ఉంది
Related Web Stories
బ్లాక్ క్యారెట్ ఏంటి..దీన్ని తింటే?
అల్లం నీళ్లు తాగడం వల్ల ఉపయోగాలేంటో తెలుసా..
ఈ చిన్న అలవాట్లను మార్చుకోండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..
ఆడవారు తప్పక తీసుకోవాల్సిన ఫుడ్ ఇది