బ్లాక్ టీ.. ఇలా తాగితే  ఒంట్లో కొవ్వు ఐస్ లా కరిగిపోద్ది..

 బ్లాక్ టీ గట్ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

బ్లాక్ టీ లో నిర్థిష్టమైన గట్ మైక్రోబయోమ్ ఉంటుంది. జీర్ణక్రియకు, శరీర ఆరోగ్యానికి గట్ మైక్రోబయోమ్ కీలకంగా ఉంటుంది.

బ్లాక్ టీ‍లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. 

ఇవి శరీరంలో కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.

పాలతో చేసిన టీలతో పోలిస్తే బ్లాక్ టీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. 

బరువు తగ్గడానికి ట్రై చేస్తున్నవారు బ్లాక్ టీ తాగడం మంచిది.