పనస గింజలు తింటే..  ఇన్ని లాభాలా..! 

పనస గింజల్లో ప్రొటీన్లు, ఫైబర్ విటమిన్లు A,C,E,B, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

మలబద్ధకాన్ని నివారించడంలో సహకరిస్తాయి.

పనస గింజలలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడంలో సాయం చేస్తుంది.

ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. 

పనస గింజలలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించేలా చేస్తాయి.

పనస గింజలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.