గుడ్లు ఉడకబెట్టిన నీళ్లు
చాలా మంది
పడేస్తూ ఉంటారు
వాటిలో కూడ పొషకాలు ఉంటాయి ఆ నీటిని అనేక రకాలుగా వినియోగించుకొవచ్చు
ఉడకబెట్టిన గుడ్లు తినడం ఎంతోమందికి అలవాటు ఉంటుంది
గుడ్లు ఉడకబెట్టిన నీరు చాలా శక్తివంతమైనది
గుడ్లు తెల్ల సొననుంచి వచ్చే పోషకాలు నీటిలో కలిసిపోవడంతో శక్తివంతమైన పోషకాలుగా మారతాయి
గుడ్ల ఉడకబెట్టిన నీళ్లు మొక్కలకు పోయడం వల్ల ఆ నేల కూడా సారవంతంగా మారుతుంది
గుడ్డు ఉడకబెట్టిన నీటిని పడేయకుండా జుట్టుకు ఉపయోగించుకోవచ్చు
జుట్టు కుదుళ్ళు గట్టి పడటమే కాకుండా తలలో చుండ్రును పోగొట్టి జుట్టును మెరిసేలా చేస్తుంది
Related Web Stories
పనస గింజలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.
బెల్లం, జీలకర్ర నీరు తాగితే జరిగేది ఇదే..
బ్లాక్ టీ.. ఇలా తాగితే ఒంట్లో కొవ్వు ఐస్లా కరిగిపోద్ది..
రోజూ ఉప్పు నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే..!