ఆయిల్ ఫుడ్ తిన్నాక ఈ టిప్స్ పాటించాల్సిందే.. లేదంటే అలాంటి సమస్యలు!
ఎంత ఆయిల్ ఫుడ్ తిన్నా కూడా పెరుగు లాంటి ప్రోబయాటిక్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు రావు.
గోరువెచ్చని నీటిని తాగాలి.
చల్లని ఆహారాన్ని తినడం వల్ల ప్రేగులు, కడుపు మరియు కాలేయం యొక్క ఒత్తిడి పెరుగుతుంది చల్లని ఆహారం మానుకోండి
వాము నీటిని తాగాలి.
నూనె భోజనం తర్వాత ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
గ్రీన్ టీని అల్లంతో కలిపి తాగాలి.
మరీ ఇబ్బంది అనిపిస్తే వాకింగ్ చేయాలి.
Related Web Stories
మటన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.
చికెన్లో ప్రధానంగా తినకూడని నాలుగు పార్ట్స్ ఇవే..
వేపాకు నీటితో స్నానం చేస్తే ఈ సమస్యలన్నీ దూరం..
గుడ్లు ఉడకబెట్టిన నీళ్లు తో ఎన్ని ఉపయోగాలో తెలుసా..