మటన్ తిన్న తర్వాత వీటిని  ఎట్టి పరిస్థితుల్లో తినకండి.

మటన్ తిన్న వెంటనే బంగాళదుంప తినకూడదు.

ఈ రెండు కలిపి తింటే అజీర్తి సమస్యలు, వికారం, వాంతులు వచ్చే ప్రమాదముంది

 చాలా మంది మటన్ తిన్నతర్వాత పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు.

పండ్ల రసాలు తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు ఎక్కువ అవుతాయంటున్నారు నిపుణులు.

చికెన్, మటన్ లేదా చేపలు ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ తిన్న తర్వాత పాలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.

తేనె కూడా జీర్ణమవ్వడానికి టైం పడుతుంది. అందుకే మటన్ తిన్న వెంటనే తేనె తీసుకోకూడదు. 

 పెరుగుతో తినకూడదు.పెరుగు కలుపుకుని తింటాం. ఇది ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు.