పసుపు ముఖానికి రాస్తే మంచిదే.. కానీ
అలా చేస్తే డేంజరే!
పసుపు ఆరోగ్యానికి ఎన్నో రకాల మేలు చేస్తుందన్న విషయం చాలా మందికి తెలుసు
పసుపులో చాలా రకాల పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. ఎక్కువగా చాలా మంది పసుపును అందాన్ని పెంచుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు
ఎక్కువగా ఇంట్లో పెద్దవాళ్లు నేరుగా పసుపును ముఖానికి రాసుకుంటూ ఉంటారు.
ఇలా నేరుగా పసుపును రాసుకోవడం వల్ల అనేక ఎఫెక్ట్స్ ఉంటాయట.
పసుపును నేరుగా ముఖానికి రాసుకుని ఎండలోకి వెళ్లడం వల్ల.. చర్మంపై అలెర్జీ సమస్యలు రావచ్చు
పసుపును నేరుగా ముఖంపై రాయడం వల్ల చర్మం పొడిబారిపోతుంది. కాబట్టి డ్రై స్కిన్ ఉన్నవారు పసుపును రాయడం మానుకోవాలి.
నేరుగా పసుపును చర్మంపై రాస్తే.. కాస్త మంటగా, దురదగా కూడా ఉంటుంది.
పెరుగు, పాలు, క్రీమ్, తేనె వంటివి కలిపి రాస్తే మంచి రిజల్ట్ ఉంటుంది
Related Web Stories
నెయ్యిని ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమా..?
ఆయిల్ ఫుడ్ తిన్నాక ఈ టిప్స్ పాటించాల్సిందే.. లేదంటే అలాంటి సమస్యలు!
మటన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.
చికెన్లో ప్రధానంగా తినకూడని నాలుగు పార్ట్స్ ఇవే..