నువ్వుల పాల బెనిఫిట్స్ తెలుసా..
మామూలు పాల కంటే 8 రెట్లు అధిక పవర్!
ఇందులో సాధారణ పాల కంటే ఎక్కువ ప్రోటీన్, కాల్షియం, ఐరన్, ఫైబర్, విటమిన్లు, ఇతర పోషకాలు పుష్టిగా ఉంటాయి
నువ్వుల పాలలో కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి.
ఈ పాలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పైగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది.
వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఈ పాలు మంచి కొలెస్ట్రాల్ను పెంచి, చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది.
చర్మానికి యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలను అందించి చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.
జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పైగా మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.
దీంట్లో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని బలపరుస్తాయి.
షుగర్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
Related Web Stories
అవిసగింజలతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే.. అస్సలు వదలరు
ఎలాంటి ఆహారం తినాలి ఎప్పుడు ఆహారం తీసుకోవాలి
బొప్పాయితో పాటు వీటిని అస్సలు తినకండి..
మల్టిగ్రెయిన్ ఇడ్లీ.. ఇలా తయారు చేసుకుంటే ఎంత ఆరోగ్యమో..